Oct 13, 2026, 04:10 IST/
శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం
Oct 13, 2026, 04:10 IST
AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. 17 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సోమవారం శ్రీవారిని 83,322 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.93 కోట్లుగా నమోదైంది. శ్రీవారికి 31,312 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.