యర్రగొండపాలెం - Yerragondapalem

రాజమహేంద్రవరంలో శ్రీశ్రీ కళావేదిక 8వ ప్రపంచ సాహితీ మహోత్సవం

రాజమహేంద్రవరంలో శ్రీశ్రీ కళావేదిక 8వ ప్రపంచ సాహితీ మహోత్సవం

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మరియు మార్కాపురం పరిధిలోని శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో 8వ ప్రపంచ సాహితీ మహోత్సవం మరియు 177వ సాహిత్య సాంస్కృతిక మహా సంగమం నవంబర్ 1వ తేదీన ఘనంగా జరగనుంది. ఈ కార్యక్రమం రాజమహేంద్రవరం సమీపంలోని ధవళేశ్వరం బ్యారేజీ సెంటర్ వద్ద ఉన్న గౌతమి సదన్ ఆడిటోరియంలో నిర్వహించనున్నారు. అంతర్జాతీయ శ్రీశ్రీ కళావేదిక చైర్మన్ కళారత్న కత్తిమండ ప్రతాప్ సారథ్యంలో, కవులు, కళాకారుల ప్రతిభను ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా చేపట్టనున్నారు.

వీడియోలు


మంచిర్యాల జిల్లా