ప్రొఫెసర్లకు పదోన్నతి

34చూసినవారు
ప్రొఫెసర్లకు పదోన్నతి
AP: ప్రభుత్వ వైద్యకళాశాలలు, బోధనాస్పత్రుల్లో పనిచేసే ప్రొఫెసర్లకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వారికి పదోన్నతులు కల్పించింది. రాజమహేంద్రవరం జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌గా కె.రాంబాబు, నెల్లూరు జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌గా మాధవి, కడప జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌గా కె.నవీన్‌కుమార్, మచిలీపట్నం జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌గా జి.పద్మశ్రీ నియమితులయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్