చోడవరం ఎమ్మెల్యే రాజుకు నిరసన సెగ (వీడియో)

11చూసినవారు
AP: పశ్చిమ గోదావరి జిల్లా చోడవరం ఎమ్మెల్యే రాజుకు నిరసన సెగ తగిలింది. రత్నంపేటలో ఎన్నికల ప్రచార వేళ ఎమ్మెల్యే రాజును జనసేన మద్దతుదారులు అడ్డుకున్నారు. టీడీపీ అభ్యర్థికి మద్దతుగా ఎమ్మెల్యే రాజు ప్రచారానికి వెళ్లడంతో జనసేన మద్దతుదారులు ఆందోళన చేపట్టారు. దాంతో టీడీపీ, జనసేన వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.

సంబంధిత పోస్ట్