వెల్లంపల్లి శ్రీనివాస్‌కు నిరసన సెగ (వీడియో)

10చూసినవారు
AP: వైసీపీ నేత, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌కు స్థానికుల నుంచి నిరసన ఎదురైంది. విజయవాడలోని 45వ డివిజన్‌లో ఇంటింటి పర్యటన వెళ్లారు. ఈ క్రమంలో స్థానికులు ఆయనను అడ్డుకున్నారు. ‘స్థానిక ఎన్నికలు వస్తున్నాయని ఇప్పుడు ప్రజలు గుర్తొచ్చారా?’ అంటూ ప్రశ్నించారు. గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘వెల్లంపల్లి గో బ్యాక్’ అంటూ నినాదాలు చేశారు.

సంబంధిత పోస్ట్