తక్కువ ధరకే నాణ్యమైన సన్నబియ్యం: నాదెండ్ల మనోహర్

4చూసినవారు
AP: రైతు బజార్ల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా నాణ్యమైన సన్నబియ్యాన్ని తక్కువ ధరకే అందిస్తున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. 26 కేజీల సన్నరకం బియ్యం బ్యాగ్‌ను రూ. 49-50 చొప్పున అందుబాటులో ఉంచామని ఆయన పేర్కొన్నారు. దీని ద్వారా సామాన్యులకు నాణ్యమైన బియ్యం అందుబాటులోకి రానున్నాయి.

సంబంధిత పోస్ట్