FEB 3న క్వాంటం కంప్యూటర్ ప్రారంభం: సీఎం

27చూసినవారు
FEB 3న క్వాంటం కంప్యూటర్ ప్రారంభం: సీఎం
AP: 2027 ఫిబ్రవరి 3న క్వాంటం కంప్యూటర్‌ను ప్రారంభిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ వేడుకకు రావాలని ప్రధాని మోదీని కోరామని చెప్పారు. 15 శాతం పైబడి వృద్ధిరేటు సాధించేందుకు మంత్రులు కృషి చేయాలని ఆదేశించారు. సీఐఐ సదస్సుకు మంత్రులందరూ రావాలని సీఎం చెప్పారు. ఈ సదస్సులో రూ.11 లక్షల కోట్ల విలువైన ఒప్పందాలు జరగనున్నాయి. ఈ ఒప్పందాల ద్వారా 11 లక్షల ఉద్యోగాలు లభిస్తాయని తెలిపారు.

సంబంధిత పోస్ట్