రాచమల్లు శివప్రసాద్ రెడ్డి హౌస్ అరెస్ట్

19చూసినవారు
AP: మూడో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ నేపథ్యంలో కడప జిల్లా ప్రొద్దుటూరు వైసీపీ నేత రాచమల్లు శివప్రసాద్ రెడ్డిని పోలీసులు శనివారం హౌస్ అరెస్ట్ చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్