ఏకగ్రీవం దిశగా 'రాజంపేట' మున్సిపాలిటీ

4చూసినవారు
ఏకగ్రీవం దిశగా 'రాజంపేట' మున్సిపాలిటీ
AP: అన్నమయ్య జిల్లా రాజంపేట మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌ ఎన్నిక ఏకగ్రీవం దిశగా సాగుతోంది. చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా బరిలో ఉన్న వైసీపీ అభ్యర్థితో పాటు మరో వ్యక్తి నామినేషన్లను ఎన్నికల అధికారులు తిరస్కరించారు. టీడీపీ తరఫున దొంతం గాయత్రి చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా ఉన్నారు. దీంతో ఆమె ఎన్నిక ఏకగ్రీవమయ్యే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్