జలదిగ్బంధంలో రాజోలు (వీడియో)

8చూసినవారు
AP: బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు జలదిగ్బంధమైంది. ప్రభుత్వ కార్యాలయాలు, ఆస్పత్రులలో భారీగా వరద నీరు చేరింది. మోకాల్లోతు నీటిలో రోగుల అవస్థలు పడుతున్నారు. తహశీల్దార్, ఎంపీడీవో కార్యాలయాలనూ వరద నీరు చుట్టుముట్టింది. మురసు తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలు రాజోలు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్