రామోజీరావు ప్ర‌జాద్రోహి: లక్ష్మి పార్వతి

3చూసినవారు
AP: రామోజీరావు జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడాన్ని లక్ష్మి పార్వతి తీవ్రంగా తప్పుబట్టారు. రామోజీరావును అవినీతిపరుడిగా, ప్రజాద్రోహిగా అభివర్ణిస్తూ, అటువంటి వ్యక్తిని జాతిపితగా చంద్రబాబు నాయుడు చిత్రీకరించడం దారుణమని ఆమె విమర్శించారు. కేవలం తనకు సహకరించారని, ముఖ్యమంత్రిని చేశారని రామోజీరావు జయంతిని పండుగలా చేస్తున్నారని ఆరోపించారు. నీకు పదవులు ఇచ్చిన ఎన్టీఆర్ జయంతిని ఎందుకు నిర్వహించలేదని చంద్రబాబును లక్ష్మి పార్వతి సూటిగా ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్