AP: రాష్ట్ర ఎన్నికల కమిషన్(SEC) కీలక నిర్ణయం తీసుకుంది. నాలుగు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్‌కు SEC ఆదేశించింది. అనంతపురం నగరపాలకసంస్థ 30వ వార్డులో ఒకచోట, పల్నాడు జిల్లా మాచర్ల పురపాలిక 23 వార్డులోని రెండు బూత్‌ల్లో రీపోలింగ్ చేయాలని ఆదేశించింది. ప్రకాశం జిల్లా చీమకుర్తి పురపాలిక 14వ వార్డులోని ఒక బూత్‌లో రీపోలింగ్‌కు ఆదేశించింది.