AP: రాజమహేంద్రవరం, కాకినాడ, మంగళగిరి కార్పొరేషన్లలో రిజర్వేషన్లు ఖరారయ్యాయి. మూడు కార్పొరేషన్లలో రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ప్రభుత్వం గెజిట్ జారీ చేసింది. రాజమహేంద్రవరంలో మొత్తం 72 డివిజన్లకు, కాకినాడలో 66 డివిజన్లకు, మంగళగిరిలో 62 డివిజన్లకు గాను రిజర్వేషన్లు ఖరారు చేశారు.