ఏపీలో మళ్లీ రెసిడెన్స్ సర్టిఫికెట్లు జారీ

21చూసినవారు
ఏపీలో మళ్లీ రెసిడెన్స్ సర్టిఫికెట్లు జారీ
AP: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత కొంతకాలంగా నిలిచిపోయిన నివాస ధ్రువీకరణ పత్రాల (రెసిడెన్స్ సర్టిఫికెట్లు) జారీ ప్రక్రియను ప్రభుత్వం పునరుద్ధరించింది. తహసీల్దార్ కార్యాలయాల్లో వీటిని మళ్లీ అందించనుంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సరైన ఆధారాలు సమర్పిస్తే రెసిడెన్స్ సర్టిఫికెట్ ఇస్తారని పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్