రాత్రి 8 గంటల్లోపు ఫలితాలు ప్రకటించాలి: SEC

14చూసినవారు
రాత్రి 8 గంటల్లోపు ఫలితాలు ప్రకటించాలి: SEC
AP: మలిదశ పట్టణ స్థానిక సంస్థల ఓట్ల లెక్కింపు ప్రక్రియపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా కీలక ఆదేశాలు జారీ చేశారు. గతంలో కంటే 2-3 రెట్లు అధికంగా టేబుళ్లను ఏర్పాటు చేయాలని అధికారులను సూచించారు. ప్రతి రౌండ్ లెక్కింపు సమయాన్ని అంచనా వేసి, తగినంత సిబ్బందిని సిద్ధం చేసుకోవాలన్నారు. రాత్రి 8 గంటల లోపు ఓట్ల లెక్కింపును పూర్తి చేసి, తుది ఫలితాలను వెల్లడించేలా పక్కా ప్రణాళికతో వ్యవహరించాలని ఆయన స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్