డిజిటల్ అరెస్ట్ పేరుతో రూ.10 కోట్ల మోసం

11చూసినవారు
డిజిటల్ అరెస్ట్ పేరుతో రూ.10 కోట్ల మోసం
AP: డిజిటల్ అరెస్ట్ పేరుతో విశ్రాంత ఇంజినీర్ నుంచి సైబర్ నేరగాళ్లు రూ.10 కోట్లు కాజేశారు. ఈ ఘటన విజయవాడలో చోటుచేసుకుంది. పోలీసుల పేరుతో బాధితుడికి సైబర్ నేరగాళ్లు ఫోన్ చేశారు. దాంతో రెండు బ్యాంకు ఖాతాల్లో బాధితుడు రూ.10 కోట్లు డిపాజిట్ చేశాడు. మరికొంత నగదు డిమాండ్ చేయటంతో బాధితుడు సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్