రైతుల ఖాతాల్లోకి రూ.6,000.. BIG UPDATE

2చూసినవారు
రైతుల ఖాతాల్లోకి రూ.6,000.. BIG UPDATE
AP: అర్నబ్‌ తుఫాన్ కారణంగా ఏపీలో రూ.4,563 కోట్ల నష్టం వాటిల్లినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. నష్టం అంచనా వేసేందుకు కేంద్ర బృందం రేపు (శుక్రవారం) రాష్ట్రానికి రానుందని వెల్లడించారు. అలాగే రైతుల ఖాతాల్లో రూ.6,000 చొప్పున జమ చేస్తామని పేర్కొన్నారు. ఇందులో పీఎం కిసాన్‌ పథకం కింద రూ.2,000, రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.4,000 అందిస్తామని తెలిపారు. ఇందుకోసం రూ.3,120 కోట్లు విడుదల చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు.

సంబంధిత పోస్ట్