సర్పంచ్ ఎన్నికలు.. ఏకగ్రీవం చేస్తే రూ.కోటిన్నర!

20చూసినవారు
సర్పంచ్ ఎన్నికలు.. ఏకగ్రీవం చేస్తే రూ.కోటిన్నర!
AP: సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానున్న నేపథ్యంలో, రాష్ట్రవ్యాప్తంగా ఏకగ్రీవాల కోసం అభ్యర్థులు భారీగా ఆఫర్లు ప్రకటిస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా దుళ్లలో ఒక వ్యక్తి రూ. కోటి ఇస్తానని ప్రకటించగా, దానికి పోటీగా ఒక ఎంబీబీఎస్ విద్యార్థిని రూ. కోటిన్నర ఇస్తానని హామీ ఇచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా తూర్పుతాళ్లులో కూడా అభ్యర్థులు రూ. 50 లక్షలు, ఒక ఎకరం పొలం ఇస్తామన్నారు. నామినేషన్ల ప్రక్రియ తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని గ్రామపెద్దలు చెబుతున్నారు..

సంబంధిత పోస్ట్