సర్పంచ్ ఎన్నికలు.. ఒక్క ఓటుతో విజయం సాధించారు

35చూసినవారు
సర్పంచ్ ఎన్నికలు.. ఒక్క ఓటుతో విజయం సాధించారు
AP: రాష్ట్రంలో జరిగిన స్థానిక ఎన్నికల కౌంటింగ్‌లో టీడీపీ మద్దతుదారులు విజయం సాధించారు. అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం నడింపాలెం సర్పంచ్‌గా టీడీపీ రెబల్ అభ్యర్థి లోతా అప్పలకొండ 189 ఓట్లు సాధించి, ప్రత్యర్థి దూరి రాజుబాబుపై ఒక్క ఓటు తేడాతో విజయం సాధించారు. అలాగే అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం జానకిరామపురం సర్పంచ్‌గా టీడీపీ మద్దతున్న లగుడు లక్ష్మీకళ 2 ఓట్ల తేడాతో వైఎస్సార్సీపీ మద్దతుదారు లగుడు నారాయణమ్మపై విజయం సొంతం చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్