రూ.29 లక్షలు పలికిన సర్పంచ్ పదవి! (వీడియో)

0చూసినవారు
AP: అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం కొప్పలకొండలో సర్పంచ్ పదవికి బహిరంగ వేలంపాట నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. టీడీపీ నేత సర్పంచ్ పదవికి రూ.29 లక్షలు చెల్లించేందుకు ముందుకొచ్చినట్లు సమాచారం. పంచాయతీ ఎన్నికల వేళ గ్రామస్థులంతా కలిసి వేలంపాట నిర్వహించినట్లు తెలుస్తోంది. కాగా. దీనిపై అధికారులు ఎలా స్పందిస్తారనేది వేచిచూడాలి.

సంబంధిత పోస్ట్