నేడు జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల పరిశీలన

66చూసినవారు
నేడు జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల పరిశీలన
AP: రాష్ట్రంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు దాఖలైన నామినేషన్ల పరిశీలన ప్రక్రియ నేడు చేపడుతున్నారు. ఎంపీటీసీ స్థానాలకు 40వేలకు పైగా, జడ్పీటీసీ స్థానాలకు 3వేలకు పైగా నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్ల ఉపసంహరణకు ఈనెల 27 వరకు గడువు ఉండగా, అదేరోజు పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితాను అధికారులు ప్రకటించనున్నారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా ఈ ప్రక్రియ కీలక దశకు చేరుకుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్