చంద్రబాబు కనుసన్నల్లో ఎస్ఈసీ: జగన్ ఫైర్

21చూసినవారు
చంద్రబాబు కనుసన్నల్లో ఎస్ఈసీ: జగన్ ఫైర్
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియపై YCP అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. టీడీపీ నేతలు నామినేషన్ కేంద్రాల వద్ద అభ్యర్థులను అడ్డుకుంటున్నారని, రాష్ట్ర ఎన్నికల సంఘం పూర్తిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కనుసన్నల్లోనే పనిచేస్తోందని ఆయన విమర్శించారు. కనీస సమయం ఇవ్వకుండా ఎన్నికలు నిర్వహించడంపై ప్రశ్నిస్తూ, ప్రజాస్వామ్య విలువల పట్ల కూటమి సర్కార్‌కు చిత్తశుద్ధి లేదని వైఎస్ జగన్ మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్