విజయవాడలో ఓటింగ్‌ సరళిని పరిశీలించిన ఎస్‌ఈసీ

43చూసినవారు
విజయవాడలో ఓటింగ్‌ సరళిని పరిశీలించిన ఎస్‌ఈసీ
AP: విజయవాడలోని వీటీపీఎస్‌ కాలనీ పోలింగ్‌ కేంద్రాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ అనిల్‌ చంద్ర పునేఠా సందర్శించి ఓటింగ్‌ సరళిని పరిశీలించారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో ప్రతి ఓటు కీలకమని ఆయన పేర్కొన్నారు. పోలింగ్‌ శాతం వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే ఓటింగ్ సజావుగా సాగుతుందని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్