టీడీపీలోకి క్యూ కట్టిన సీనియర్ నాయకులు

9చూసినవారు
టీడీపీలోకి క్యూ కట్టిన సీనియర్ నాయకులు
AP: శ్రీశైలం నియోజకవర్గంలో వైసీపీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. మాజీ మున్సిపల్ చైర్మన్ శివపురం నూర్ మహమ్మద్, సీనియర్ నాయకుడు రాజమత్ మన్సూర్ వలితో పాటు సుమారు 300 మైనార్టీ కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి సమక్షంలో ఈ చేరికలు జరిగాయి. నియోజకవర్గ అభివృద్ధి, సంక్షేమ పాలన నచ్చి మైనార్టీ నాయకులు, ప్రజలు టీడీపీలో చేరుతున్నారని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి తెలిపారు. కొ

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్