సెప్టెంబర్ 9.. ఒక చీకటి రోజు: టీడీపీ (వీడియో)

13చూసినవారు
AP: సెప్టెంబర్ 9 ఒక చీకటి రోజు అని టీడీపీ పేర్కొంది. మూడేళ్ల క్రితం ఇదే రోజు అర్ధరాత్రి కర్నూలులో ఉన్న చంద్రబాబును పోలీసులు చుట్టిముట్టి అరెస్ట్ చేసిన రోజని పేర్కొంది. నోటీసులు లేకుండా, అక్రమంగా అరెస్ట్ చేసి చంద్రబాబు తీసుకెళ్లారని వెల్లడించింది. రాజమండ్రి జైలు నిర్బంధం టీడీపీ-జనసేన-బీజేపీ శ్రేణులతో పాటు సాధారణ ప్రజలను ఒకే వేదికపైకి తెచ్చిందని పేర్కొంది. నారా లోకేశ్ చేపట్టిన 'నిజం గెలిచింది' యాత్ర ప్రజల్లో వ్యతిరేకతను రగిల్చి, కూటమి ప్రభంజనానికి నాంది పలికిందని వెల్లడించింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్