తీవ్ర తుఫాన్.. ఈ జాగ్రత్తలు పాటించండి

27చూసినవారు
తీవ్ర తుఫాన్.. ఈ జాగ్రత్తలు పాటించండి
AP: అర్నాబ్ తుఫాన్ నేపథ్యంలో ప్రజలు ఇళ్లలోనే ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. కమ్యూనికేషన్‌కు ఇబ్బంది లేకుండా ఫోన్లలో సరిపడా ఛార్జింగ్ పెట్టుకోవాలి. గర్భిణులు, పెద్దలకు మెడికల్ కిట్లు సిద్ధంగా ఉంచుకోవాలి. తాగునీటికి ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రభుత్వ అధికారులు సూచించిన వెంటనే సురక్షితమైన ప్రదేశాలకు వెళ్లాలి. ముఖ్యమైన డాక్యుమెంట్లు భద్రపరుచుకోవాలి. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లకండి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్