బెంగళూరు ఎయిర్‌పోర్టుకు చేరుకున్న షర్మిల

13చూసినవారు
ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఆదివారం బెంగళూరు విమానాశ్రయానికి చేరుకోగా, ఆమెను పోలీసులు అడ్డుకున్నారు. యలహంక ప్యాలెస్‌లోకి వెళ్లకుండా షర్మిలకు అనుమతి నిరాకరిస్తూ శనివారం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. విచారణ ముగిసే వరకు అక్కడికి వెళ్లవద్దని కోర్టు ఆదేశించడంతో, యలహంక ప్యాలెస్‌ వద్ద, ఎయిర్‌పోర్టు పరిసరాల్లో పోలీసులు భారీగా మోహరించారు. కోర్టు ఆదేశాల నేపథ్యంలో ఈ పరిణామాలు చోటుచేసుకున్నట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్