సీఎం చంద్రబాబు డైరెక్షన్ లో షర్మిల: వైసీపీ

40చూసినవారు
సీఎం చంద్రబాబు డైరెక్షన్ లో షర్మిల: వైసీపీ
ఏపీ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సీఎం చంద్రబాబు డైరెక్షన్‌లో వైఎస్ షర్మిల నడుస్తోందని వైసీపీ ఆరోపణలు చేస్తోంది. దీనిలో భాగంగా రేపు బెంగళూరులోని జగన్ ఇంటి వద్ద హైడ్రామాకు షర్మిల ప్లాన్ చేసినట్లు సమాచారం. అంతేకాకుండా, ఈ వ్యవహారంలో తనకు మద్దతు తెలపాలని తన తల్లి వైఎస్ విజయమ్మపై కూడా షర్మిల ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రాజకీయ పరిణామంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్