వైసీపీకి షాక్..జనసేనలోకి భారీగా చేరికలు

13చూసినవారు
AP: పశ్చిమ గోదావరి జిల్లా, నరసాపురం మండలంలోని పసలదీవిలో వైఎస్సార్‌సీపీకి పెద్ద షాక్ తగిలింది. సుమారు 100 మంది వైఎస్సార్‌సీపీ నాయకులు జనసేన పార్టీలో చేరారు. వారికి జనసేన ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ పరిణామం స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.

సంబంధిత పోస్ట్