ఏపీలో కాల్పుల కలకలం

0చూసినవారు
ఏపీలో కాల్పుల కలకలం
AP: కడప జిల్లా నందలూరులో కాల్పుల ఘటన కలకలం రేపింది. ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. జగన్మోహన్‌రాజు, మేడ విజయశేఖర్‌ వర్గీయుల మధ్య జరిగిన గొడవలో గుర్తుతెలియని వ్యక్తి గాల్లోకి కాల్పులు జరిపినట్లు సమాచారం. ఘర్షణలో రెండు కార్లు, ఓ బైక్‌ దగ్ధమయ్యాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్