ఎస్ఐ వీరంగం.. డీజే బండి డ్రైవర్‌పై దాడి (వీడియో)

2చూసినవారు
AP: కర్నూలులో ఎస్ఐ వీరంగం సృష్టించాడు. డీజే బండి డ్రైవర్‌పై ఎస్ఐ దాడి చేశారు. ఈ ఘటన చిప్పగిరి మండలం మందుల డేగలహాలులో జరిగింది. డీజే బండి డ్రైవర్‌ను ఎస్ఐ నరసింహులు విచక్షణారహితంగా కొట్టారు. అకారణంగా తనపై ఎస్ఐ దాడి చేశారంటూ డ్రైవర్ ఆరోపించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్