AP: ఓటర్లకు బ
ిగ్ అలర్ట
్. SIRలో భాగంగా ఓటర్
లు తమ ఎన్యూమరేషన్ను పూర్తి చేసేందుకు గడువు మంగళవారంతో ముగియనుంది. రేపటిలోగా దరఖాస్తు ఫారాలు నింపి BLOకు అందజేయాలి. voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లోనూ ఎన్యూమరేషన్ పూర్తి చేయవచ్చు. EPIC
నంబర్, OTP ద్వార
ా లాగిన్ అవ్వాలి. పాత రికార
్డులతో మీ వివ
రాలను లింక్ చేయాలి. ఆధార్ ఈ-సైన్ ద్వారా ఫామ్ను సబ్మిట్ చేయాలి. ఎన్యూమరేషన్ పూర్త
ి చేయకపోతే ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉంది.