ఏపీలో సోషల్ మీడియా పాలసీ: మంత్రి కొలుసు (వీడియో)

13చూసినవారు
AP: రాష్ట్రంలో సోషల్ మీడియా పాలసీకి మంత్రివర్గం ఆమోదం తెలిపిందని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల ప్రచారానికి సోషల్ మీడియా ఇన్‌ఫ్లుమెన్సర్లకు ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఫాలోవర్లు, వ్యూస్ ఆధారంగా చెల్లింపులు ఉంటాయన్నారు. లక్షకు పైగా ఫాలోవర్లు ఉన్న వారికి గరిష్టంగా రూ.15 వేలు, 50 వేల నుంచి 99,999 వరకు ఫాలొవర్లు ఉన్నవారికి రూ.7,500, 25 వేల నుంచి 49,999 మంది ఫాలోవర్లు ఉన్న వారికి 5 వేలు చెల్లించనున్నట్లు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్