కోవూరు - Kovur

వీడియోలు


వికారాబాద్ జిల్లా
Oct 09, 2026, 14:10 IST/

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి ఓటరుగా నమోదు చేసుకున్న కవిత

Oct 09, 2026, 14:10 IST
TG: హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం ఓటరుగా తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత శుక్రవారం బంజారాహిల్స్ లోని పార్టీ కార్యాలయంలో ఓటరు నమోదు చేసుకున్నారు. అర్హులైన గ్రాడ్యుయేట్లందరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. జాబ్ క్యాలెండర్ ఇవ్వకుండా, ఉద్యోగాలు ఇవ్వకుండా యువతను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే సరైన సమయం ఇదేనని యువతకు సూచించారు. తమ పార్టీ నుంచి రెండు గ్రాడ్యుయేట్ స్థానాల్లో మంచి వాళ్లకు అవకాశం ఇస్తామని, టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇవ్వడానికైనా యువకులు, నిరుద్యోగులు ఓటరుగా నమోదు చేసుకోవాలని కవిత పిలుపునిచ్చారు.