
హిందూపురం 45వ వార్డులో తెలుగు దేశం నాయకులు ప్రచారం
హిందూపురం స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి పఠాన్ రుబియా 45వ వార్డులో జోరుగా ప్రచారం సాగుతోంది. వార్డులో ఉన్న ప్రతి వ్యక్తినీ కలుపుకుంటూ పోతున్నామని చైర్మన్ అభ్యర్థి మంజునాథ్ నీ అలాగే కౌన్సిలర్ అభ్యర్థి అయిన తమని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మన్సూర్, జహీర్, నిజాం, నౌషాద్, గోపి, వార్డు నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.




























