గాండ్లపెంట మండలం గాజులవారిపల్లి గ్రామానికి చెందిన నాగరాజు తల్లి మరణించారు. ఈ విషయం తెలుసుకున్న
వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పూల శ్రీనివాస రెడ్డి అక్కడికి వెళ్లి మృతురాలి పార్థివ దేహానికి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.