
బాతువ నుండి ఇద్దరు కానిస్టేబుళ్లు ఎచ్చెర్ల బెటాలియన్లోకి
శ్రీకాకుళం జిల్లా, ఎచ్చెర్లలోని ఫస్ట్ బెటాలియన్లోకి బాతువ గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు, వేంపడాపు వంశీకృష్ణ మరియు బెవర జగదీశ్వరరావు, పోలీస్ ట్రైనింగ్ పూర్తిచేసుకుని రాష్ట్ర సేవలకు సర్వీస్ అందించడానికి అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు, తదితరులు వారికి అభినందనలు తెలియజేస్తున్నారు.
























