Sep 21, 2026, 16:09 IST/
రిటైర్డ్ ఉద్యోగులకు నెలకు రూ.12,500 వరకు పెన్షన్!
Sep 21, 2026, 16:09 IST
కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) కనీస వేతన పరిమితిని రూ.25 వేలకు పెంచింది. దాంతో ఉద్యోగులు రిటైరయ్యాక నెలకు గరిష్ఠంగా రూ.12,500 వరకు పెన్షన్ పొందే అవకాశం ఉంది. అయితే, ఈ ప్రయోజనం అందరికీ ఒకేలా వర్తించదని అధికారులు తెలిపారు. రూ.25,000 బేసిక్ శాలరీతో, 33 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారికి మాత్రమే ఈ గరిష్ఠ పెన్షన్ లభిస్తుంది. వీరికి మేనేజ్మెంట్ వాటాతో కలిపి నెలకు రూ.2083.50 ఈపీఎఫ్కు జమ అవుతుంది.