ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో గవర్నమెంట్ ఐటిఐ,శ్రీకాకుళంలో గల స్కిల్ హబ్లో డొమెస్టిక్ డేటాలో ఎంట్రీ ఆపరేటర్, సూయింగ్ మెషిన్ ఆపరేటర్ (టైలరింగ్)కోర్సులలో శిక్షణ ఇవ్వనున్నట్లు డి ఎస్ డి ఓ, పి. బి సాయి శ్రీనివాస్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. శిక్షణ అనంతరం ఉపాధి కల్పించబడును. దరఖాస్తు చేసుకోవటానికి బుధవారం తుది గడువు. వివరాలకొరకు 7095731303 సంప్రదించండి.
Registration Link: https: //docs. google. com/forms/d/e/1FAIpQLSfVYsJc45LASLejmg2zkkJdYmaQIjHsKItb4mhdGvfwVU5gOQ/viewform? usp=sharing