Sep 03, 2026, 14:09 IST/
Video: కొండా సురేఖ బర్తరఫ్.. మీసం మెలేసిన కొండా మురళీ!
Sep 03, 2026, 14:09 IST
తెలంగాణ రాజకీయాల్లో అధికార కాంగ్రెస్ పార్టీలో విభేదాలు తీవ్రమయ్యాయి. తనకు చెప్పకుండా మంత్రి పదవి నుంచి తప్పించడంపై కొండా సురేఖ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆమె భర్త కొండా మురళీ తన ఇంటి బాల్కనీ నుంచి మీసం తిప్పుతూ అభిమానులకు అభివాదం చేయడం సంచలనంగా మారింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.