Sep 26, 2026, 10:09 IST/మానకొండూర్
మానకొండూర్
మిడ్ మానేరు నుంచి అన్నపూర్ణ రిజర్వాయర్కు నీరు విడుదల
Sep 26, 2026, 10:09 IST
ఇల్లంతకుంట మండలం, అంతగిరి గ్రామంలో శనివారం రైతుల సాగునీటి అవసరాల కోసం మిడ్ మానేరు నుంచి అన్నపూర్ణ రిజర్వాయర్కు అధికారులు నీటిని విడుదల చేశారు. ఈ చర్య పట్ల ఇల్లంతకుంట మండల కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నీటి విడుదల కరీంనగర్ జిల్లా, మానకొండూర్ ప్రాంతంలోని రైతులకు ప్రయోజనం చేకూరుస్తుంది.