శ్రీకాకుళం మేయర్ పోరు: కింజరాపు వర్సెస్ ధర్మాన

0చూసినవారు
శ్రీకాకుళం మేయర్ పోరు: కింజరాపు వర్సెస్ ధర్మాన
AP: ఉత్తరాంధ్ర రాజకీయాల్లో దశాబ్దాలుగా ఆధిపత్యం చెలాయిస్తున్న కింజరాపు, ధర్మాన కుటుంబాల మధ్య తొలిసారిగా మేయర్ ఎన్నికల్లో ఆసక్తికరమైన పోరు నెలకొంది. ఈ ఎన్నికల్లో భాగంగా వైసీపీ తరపున మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి పోటీ చేస్తుండగా, కూటమి తరపున జనసేన అభ్యర్థి రాధారాణి బరిలో ఉన్నారు. మంత్రి అచ్చెన్నాయుడు కూటమి విజయం కోసం వ్యూహాలు రచిస్తుండగా, వైసీపీ గెలుపు బాధ్యతలను ధర్మాన ప్రసాదరావు భుజాన వేసుకున్నారు. అసంతృప్త నేతలను బుజ్జగిస్తూ, ఇరువర్గాలు తమ రాజకీయ చాణక్యాన్ని ప్రదర్శిస్తున్నాయి.

సంబంధిత పోస్ట్