
వడ్డీతాండ్రలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేసిన మంత్రి అచ్చెన్నాయుడు
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, వడ్డీతాండ్ర పంచాయతీకి చెందిన వాడ్రేవు మన్విత్, కొండాల చంద్రశేఖర్ లకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ అట్టాడ తిరుపతిరావు, వాడ్రేవు శివప్రసాద్, మండల జనరల్ సెక్రెటరీ అట్టాడ తరుణ్ కుమార్ పాల్గొన్నారు.






























