టీడీపీ-వైసీపీ వర్గాల మధ్య రాళ్ల దాడి

0చూసినవారు
TG: అనంతపురం జిల్లా పెద్దవడుగూరు ఎంపీడీవో కార్యాలయం వద్ద ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. నామినేషన్ దాఖలు చేయడానికి వెళ్తున్న వైసీపీ శ్రేణులపై టీడీపీ వర్గీయులు దాడి చేశారని ఆరోపణలు వెలువడ్డాయి. దీనితో ఇరువర్గాల మధ్య రాళ్ల దాడి జరగగా, ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి, వాహనాలు ధ్వంసమయ్యాయి. వెంటనే స్పందించిన పోలీసులు లాఠీఛార్జ్ చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

సంబంధిత పోస్ట్