తుఫాన్.. తమిళనాడు సీఎం విజయ్‌కి ఫోన్ చేసిన సీఎం చంద్రబాబు
By K. Satyaveni 1చూసినవారుAP: ‘మురసు’ తుఫాన్ నేపథ్యంలో సహాయం కోరుతూ ఏపీ సీఎం చంద్రబాబు తమిళనాడు సీఎం విజయ్‌కు ఫోన్ చేశారు. తుఫాన్ ప్రభావంతో విద్యుత్ స్తంభాలు దెబ్బతింటే పునరుద్ధరణ పనుల కోసం సిబ్బంది, యంత్రాలను పంపించాలని విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు అభ్యర్థనపై విజయ్ సానుకూలంగా స్పందించారు.