తుఫాన్ ఎఫెక్ట్.. రేపు స్కూళ్లకు సెలవు

2చూసినవారు
తుఫాన్ ఎఫెక్ట్.. రేపు స్కూళ్లకు సెలవు
ఏపీలో 'అర్నబ్' తుఫాన్ ప్రభావంతో బుధవారం రోజున పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు ఉండనున్నాయి. విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, పోలవరం, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, మన్యం జిల్లాల్లో ఈ సెలవులు వర్తిస్తాయి. తుఫాన్ కారణంగా రైలు సర్వీసులు కూడా రద్దయ్యాయి. రైతులు పొలాల్లో చెట్ల కింద ఉండరాదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

సంబంధిత పోస్ట్