తుఫాన్.. రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

36చూసినవారు
తుఫాన్.. రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
AP: అర్నబ్ తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. గురువారం శ్రీకాకుళం, మన్యం, విజయనగరం జిల్లాల్లో ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు, మిగిలిన చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది. గంటకు 40-50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

సంబంధిత పోస్ట్