తుఫాన్ ప్రభావం.. కురుస్తున్న వర్షాలు (వీడియో)

17చూసినవారు
AP: అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడక సముద్రతీరంపై ‘అర్నాబ్‌’ తుఫాన్ ప్రభావం కనిపిస్తోంది. తుఫాన్ ప్రభావంతో సముద్రంలో అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. భారీ అలలు తీరానికి చేరుతుండటంతో మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. అలల ఉద్ధృతి కారణంగా తీరంలో నిలిపి ఉంచిన బోట్లు దెబ్బతినే ప్రమాదం ఉందని వారు భయపడుతున్నారు. సముద్రం అల్లకల్లోలంగా మారడంతో మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్