AP: మురసు తుఫాన్ దృష్ట్యా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు కలెక్టర్లు మంగళవారం సెలవు ప్రకటించారు. బాపట్ల, పల్నాడు, నెట్లూరు,
ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో సెలవు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు,తిరుపతి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, దక్షిణ కోస్తా , రాయలసీమ మిగతా జిల్లాల్లోనూ అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది.