తుఫాను ముప్పు.. వైద్యశాఖ అప్రమత్తం

166చూసినవారు
తుఫాను ముప్పు.. వైద్యశాఖ అప్రమత్తం
AP: తుఫాను హెచ్చరికల నేపథ్యంలో వైద్యశాఖను అప్రమత్తం చేసినట్లు మంత్రి సత్యకుమార్‌ తెలిపారు. తుఫాను సమయంలో వైద్య సేవలకు ఎలాంటి అంతరాయం కలగకూడదని అధికారులను ఆదేశించారు. ఈ నెల 27 నుంచి 30 వరకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యవసర వైద్య సేవలు నిరంతరం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్